నష్టాల్లో మార్కెట్లు
స్టాక్‌మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా లాభాలను గడిస్తున్న సూచీలు.. ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని సెక్టార్లు పాజిటివ్‌గానే ట్రేడ్ అవుతుండడం విశేషం.
స్టాక్‌మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా లాభాలను గడిస్తున్న సూచీలు.. ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని సెక్టార్లు పాజిటివ్‌గానే ట్రేడ్ అవుతుండడం విశేషం.

టీసీఎస్, ఇన్ఫోసిస్ ఫలితాల ప్రభావంతో.. ఐటీ సెక్టార్, టెక్నాలజీ రంగాల్లోని షేర్లు మంచి లాభాలు గడిస్తున్నాయి. బ్యాంకింగ్ షేర్లలో కూడా సానుకూల ధోరణి కనిపిస్తోంది. 3.24 గం.ల సమయానికి సెన్సెక్స్ 14 పాయింట్ల నష్టంతో 27,233 వద్ద , నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో 8399 వద్ద ట్రేడవుతున్నాయి.
డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.20వద్ద కొనసాగుతోంది.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications