ఒక్కొక్కటిగా బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ వస్తున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులైన సిండికేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌తోపాటు ప్రైవేట్‌రంగ బ్యాంకైన సిటీ బ్యాంక్ 1 శాతం వరకు వడ్డీరేట
ఒక్కొక్కటిగా బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ వస్తున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులైన సిండికేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌తోపాటు ప్రైవేట్‌రంగ బ్యాంకైన సిటీ బ్యాంక్ 1 శాతం వరకు వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. సిండికేట్ బ్యాంక్, సిటీ బ్యాంకులు 0.7 శాతం వరకు తగ్గిస్తే, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ 8.65 శాతం వరకు దించింది. ఇప్పటికే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకుతోపాటు ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సీ తదితర బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పారిశ్రామిక రంగాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. నెల రోజుల కాలావధి కలిగిన రుణాలకు 8.35%; త‌్రైమాసిక రుణాలకు 8.40%; ఆరు నెలల కాలానికి 8.60%, సంవత్సర కాల రుణాలకు 8.75% చొప్పున వడ్డీ రేట్లు వర్తిస్తాయని సిండికేట్ బ్యాంకు వెల్లడించింది.

ఇండియన్ బ్యాంకు సైతం ఎంసీఎల్ఆర్ రేట్లను 75 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతో ఆ బ్యాంకు వడ్డీ రేట్లలో .75 శాతం తగగ్ఉగదల సంభవించినట్లైంది. ఒక నెల కాలావధి రుణాలకు 8.45%, మూడు నెలల కాలానికి 8.50%, ఆరు నెలల కాలవ్యవధి రుణాలకు 8.55%, ఏడాది కాల పరిమితి రుణాలకు 8.60%, 3 సంవత్సరాల కాలపరిమితి గల రుణాలకు 8.75%, ఐదేళ్ల కాలానికి 8.50% మాదిరిగా రుణ వడ్డీ రేట్లు నూతనంగా అమలవుతాయని బ్యాంకు ప్రకటించింది. సవరించిన వడ్డీ రేట్లన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయని వివిధ బ్యాంకులు తమ ప్రటనల్లో పేర్కొన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications