నోట్ల డిపాజిట్లపై వూహాగానాలను కొట్టిపారేసిన ఆర్‌బీఐ
ఆర్‌బీఐ స్పందించింది. దేశంలో చెలామణీలో ఉన్న కరెన్సీ మొత్తంలో 86 శాతానికి సమానం అయిన రూ.15.4 లక్షల కోట్లను రద్దు చేస్తే... ఆ మొత్తం అంతా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేశాయనే వాదనలను ఖండించింది.
నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన వచ్చినప్పటి నుంచీ బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో జమ అయిన నోట్లపై వస్తున్న వూహాగానాలపై ఆర్‌బీఐ స్పందించింది. దేశంలో చెలామణీలో ఉన్న కరెన్సీ మొత్తంలో 86 శాతానికి సమానం అయిన రూ.15.4 లక్షల కోట్లను రద్దు చేస్తే... ఆ మొత్తం అంతా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేశాయనే వాదనలను ఖండించింది. ఆయా వార్తా సంస్థలు వెల్లడించిన నివేదికలు సరైనవి కావని తేల్చేసింది రిజర్వ్‌బ్యాంక్. తుది గడువు డిసెంబర్ 30 తర్వాత.. ఇటు తాము కానీ... ఇటు ప్రభుత్వం కానీ బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పాత నోట్లపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని ఆర్‌బీఐ వివరించింది.

పాత నోట్లను రద్దు చేసినప్పటి నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలో జమ అవుతున్న నోట్ల వివరాలను లెక్కించే ప్రక్రియను.. మరింత వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలను తీసుకున్నామని కేంద్ర బ్యాంకు వెల్లడించింది. జమ అయిన నగదుకు సంబంధించి లెక్కింపులో తప్పులు, లేదా రెండు సార్లు లెక్కపపెట్టడం వంటి పొరపాట్లు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని ఆర్‌బీఐ వివరించింది. అలాంటి తప్పులను తొలగిస్తూ రద్దయిన నోట్లను లెక్కిస్తున్నామని అత్యున్నత బ్యాంక్ తెలిపింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications