ఫిబ్రవరి చివరకల్లా సాధారణ స్థితికి నగదు సరఫరా : ఎస్బీఐ నివేదిక
ఫిబ్రవరి చివరి నాటికి నగదు చలామణీ సాధారణ స్థితికి రాగలదని ఎస్బీఐ పరిశోధనా నివేదిక వెల్లడించింది. డిసెంబరు ఆఖరు నాటికి రద్దు చేసిన వాటికి బదులుగా కేవలం 44% కరెన్సీని మాత్రమే తిరి
గత రెండు నెలలుగా నగదు కొరతతో సతమతమవుతున్న సామాన్యులకు స్వాంతన చేకూర్చే వార్త ఇది. ఫిబ్రవరి చివరి నాటికి నగదు చలామణీ సాధారణ స్థితికి రాగలదని ఎస్బీఐ పరిశోధనా నివేదిక వెల్లడించింది. డిసెంబరు ఆఖరు నాటికి రద్దు చేసిన వాటికి బదులుగా కేవలం 44% కరెన్సీని మాత్రమే తిరిగి ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెట్టినట్లు ఆర్బీఐ ఇదివరకే వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ ఎకోవ్రాప్ వెల్లడించిన నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.

"ప్రస్తుతం జరుగుతున్న విధంగానే నోట్ల ముద్రణ కొనసాగితే జనవరి చివరికల్లా 67 శాతం కరెన్సీని తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టవచ్చు. ఇంతకుముందు అంచనా ప్రకారం ఇది 75%గా ఉంది. అదే ఫిబ్రవరి నాటికి 89 శాతం కరెన్సీ ముద్రణ పూర్తవగలదు." అని ఎస్బీఐ నివేదిక పేర్కొంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..



Click it and Unblock the Notifications