ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నంలో నీటి శుద్ది ప్రాజెక్టు బీజీఆర్ చేతికి
ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ నిర్మాణ రంగ సంస్థ అయిన బీజీఆర్ ఎనర్జీస్ నీటి శుద్ధి వ్యాపారంలోకి అడుగిడింది. ఆంధ్రప్రదేశ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(కృష్ణపట్నం), చెన్నై మెట్రో పాలిటన్ వాటర్
ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ నిర్మాణ రంగ సంస్థ అయిన బీజీఆర్ ఎనర్జీస్ నీటి శుద్ధి వ్యాపారంలోకి అడుగిడింది. ఆంధ్రప్రదేశ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(కృష్ణపట్నం), చెన్నై మెట్రో పాలిటన్ వాటర్ సప్లయ్ బోర్డుల నుంచి మొత్తంగా రూ. 650 కోట్ల విలువైన రెండు ఆర్డర్లను దక్కించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నంలో ఏపీపీడీసీఎల్ పవర్ ప్రాజెక్టు కోసం 3 x 800 మెగావాట్ల సామర్థ్యం గల వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను బీజీఆర్ ఎనర్జీస్ నిర్మించబోతోంది. దీని ద్వారా రోజుకు 55 మిలియన్ లీటర్లను శుద్దిపరచనుండగా 23 నెలల్లో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం 209.5 విలువైన ఒప్పందాలు చేతులు మారాయి.
దీని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌ను సైతం అదే సంస్థ చూడనుంది.

రెండో ప్రాజెక్టు చెన్నై మెట్రో పాలిటన్ వాటర్ సప్లై, సీవరేజీ బోర్డు ఏర్పాటు చేయనున్న మూడో వాటర్ ట్రీట్‌మెంట్ రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ కాగా దాని సామర్థ్యం 45 మిలియన్ లీటర్లుగా ఉంది. చెన్నైలోని కొడుంగియూర్లో దీని నిర్మాణం జరగుతుంది. దీని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బీజీఆర్ చేతిలో 15 ఏళ్లు ఉంటుంది. ఈ కాంట్రాక్టు విలువ 440 కోట్ల రూపాయలు. ప్లాంట్ నిర్మాణానికి 235 కోట్ల ఖర్చవుతుండగా మిగిలినదంతా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్‌కే.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications