ప్రపంచంలోనే కమొడిటీ ఎక్స్చేంజీలో వజ్రాలను ట్రేడ్ చేసే దేశంగా భారత్ ఎదగబోతోంది. దీని ద్వారా వ్యక్తులు తమ దగ్గర ఉన్న విలువైన రాళ్లను పారదర్శకతతో ఇండియన్ కమొడిటీ ఎక్స్చేంజీ ద్వారా అమ్మ
ప్రపంచంలోనే కమొడిటీ ఎక్స్చేంజీలో వజ్రాలను ట్రేడ్ చేసే దేశంగా భారత్ ఎదగబోతోంది. దీని ద్వారా వ్యక్తులు తమ దగ్గర ఉన్న విలువైన రాళ్లను పారదర్శకతతో ఇండియన్ కమొడిటీ ఎక్స్చేంజీ ద్వారా అమ్మేందుకు, కొనేందుకు వీలు కలుగుతుంది. ఇందుకోసం సెబీ నుంచి త్వరలో అనుమతులు పొందే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న సీనియర్ అధికారులు తెలిపారు. అనుమతులు రాగానే ఎక్స్చేంజీ ద్వారా వజ్రాల మార్పిడి మార్చి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దానికి సంబంధించి ప్రాథమిక అనుమతులు సెబీ నుంచి లభించినట్లు అనధికార వర్గాల సమచారం. రిలయన్స్ క్యాపిటల్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఐడీఎఫ్సీ ప్రమోటర్లుగా కలిగిన ఎమ్ఎమ్టీసీ ఇందుకోసం 50 మందితో మాక్ ట్రేడింగ్ జరిపినట్లు తెలుస్తోంది. దీని కోసం అంతర్జాతీయ డైమండ్ గ్రేడింగ్ పరిశోధన సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకొంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications