ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో చాలా దేశాలు వెనుకబడగా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యూరప్‌లోని చాలా దేశాల సంపద పరంగా ముందంజలో ఉన్నాయి. అభివృద్ది చెందని దేశాల గురించి ప్రధాన వార్తా స్రవంతిలో వచ్చేది
రెండో ప్రపంచ యుద్ద తర్వాత కాలం నుంచి పారిశ్రామికీకరణ వేగం పుంజుకుంది. సంపదలో దేశాల మధ్య తారతమ్యం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో చాలా దేశాలు వెనుకబడగా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యూరప్‌లోని చాలా దేశాల సంపద పరంగా ముందంజలో ఉన్నాయి. అభివృద్ది చెందని దేశాల గురించి ప్రధాన వార్తా స్రవంతిలో వచ్చేది తక్కువే. ఈ నేపథ్యంలో ప్రపంచంలో పది పేద దేశాల గురించి తెలుసుకుందాం.

1. బురుండి
జీడీపీ పర్ క్యాపిటా : 275.98 డాలర్లు
దేశ జీడీపీ : 309,36,47,227 డాలర్లు
జనాభా : 1,11,79,000
ప్రభుత్వ పాలన : రిపబ్లిక్

2. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
జీడీపీ పర్ క్యాపిటా: 306.78 డాలర్లు
దేశ జీడీపీ: 1,503,299,944 డాలర్లు
జనాభా: 49,00,000
ప్రభుత్వ పాలన: రిపబ్లిక్

3. నైజర్
జీడీపీ పర్ క్యాపిటా: 358.96 డాలర్లు
దేశ జీడీపీ: 714,29,51,342 డాలర్లు
జనాభా: 1,98,99,000
ప్రభుత్వ పాలన: రిపబ్లిక్

4. మలావి
జీడీపీ పర్ క్యాపిటా: 381.38 డాలర్లు
దేశ జీడీపీ: 656,53,82,259 డాలర్లు
జనాభా: 1,72,15,000
ప్రభుత్వ పాలన: అధ్యక్ష పాలన

5. మడగాస్కర్
జీడీపీ పర్ క్యాపిటా: 411.82 డాలర్లు
దేశ జీడీపీ: 998,05,22,718 డాలర్లు
జనాభా: 2,42,35,000
ప్రభుత్వ పాలన: రిపబ్లిక్

6. గాంబియా
జీడీపీ పర్ క్యాపిటా: 441.29 డాలర్లు
దేశ జీడీపీ: 85,09,03,179 డాలర్లు
జనాభా: 19,91,000
ప్రభుత్వ పాలన:రిపబ్లిక్

7. లైబీరియా
జీడీపీ పర్ క్యాపిటా: 455.87 డాలర్లు
దేశ జీడీపీ : 2,053,000,000 డాలర్లు
జనాభా: 45,03,000
ప్రభుత్వ పాలన: రిపబ్లిక్

8. ద డడెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో
జీడీపీ పర్ క్యాపిటా: 456.05 డాలర్లు
దేశ జీడీపీ: 35,237,742,278 డాలర్లు
జనాభా: 7,72,67,000
ప్రభుత్వ పాలన: రిపబ్లిక్

9. మొజాంబిక్
జీడీపీ పర్ క్యాపిటా: 525.01 డాలర్లు
దేశ జీడీపీ: 14,688,606,238 డాలర్లు
జనాభా: 2,79,78,000
ప్రభుత్వ పాలన: రిపబ్లిక్

10. పపువా న్యూ గినియా
జీడీపీ పర్ క్యాపిటా : 531.32 డాలర్లు
దేశ జీడీపీ: 669,92,03,543 డాలర్లు
జనాభా: 1,26,09,000
ప్రభుత్వ పాలన:రిపబ్లిక్
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications