గ్రామీణుల్లో 30% మంది అప్పుల్లో ఉన్నారు: సర్వే
నేషనల్ శాంపిల్ సర్వే అధ్యయనం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలలో 31.4% మంది రుణగ్రస్తులుగా ఉన్నారు. సగటున ఒక్కొక్కరిపై ఉన్న అప్పు రూ.1,03,000 గా ఉంది. అదే పట్టణ ప్రాంతాల్లో చూస్తే 22.
నేషనల్ శాంపిల్ సర్వే అధ్యయనం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలలో 31.4% మంది రుణగ్రస్తులుగా ఉన్నారు. సగటున ఒక్కొక్కరిపై ఉన్న అప్పు రూ.1,03,000 గా ఉంది. అదే పట్టణ ప్రాంతాల్లో చూస్తే 22.4% మంది అప్పుల్లో ఉండగా, ఒక్కొక్కరిపై ఉన్న సగటు రుణ మొత్తం రూ. 3,78,000గా ఉంది. ఉపాధి అవకాశాలు సరిపడనంత లేకపోవడం వల్లే స్వయం ఉపాధి, వైద్య ఖర్చుల కోసం చాలా మంది రుణాల కోసం వెళుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మిగిలిన జనాభాలో 30% మంది అప్పుల పాలవుతుండగా; ఎస్టీ వర్గాల్లో 16.9% మాత్రమే అప్పుల బారిన పడుతున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇవన్నీ అధికారిక గణాంకాల ద్వారా తెలిసిన వాస్తవాలు మాత్రమే. గ్రామీణుల్లో అవ్యవస్థీకృత మార్గాల ద్వారా తీసుకున్న రుణాల వివరాలు ఇందులోకి రాకపోవచ్చు.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications