మళ్లీ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
పెట్రో ఉత్పత్తుల ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ ధరను లీటర్ రూ. 1.29, డీజిల్ లీటర్ 97 పైసలు చొప్పున పెంచుతున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఇక ఇప్పటికే ఏటీఎఫ్ ధరలను మరింత ఎక్కువగా(
పెట్రో ఉత్పత్తుల ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ ధరను లీటర్ రూ. 1.29, డీజిల్ లీటర్ 97 పైసలు చొప్పున పెంచుతున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఇక ఇప్పటికే ఏటీఎఫ్ ధరలను మరింత ఎక్కువగా(8%) పెంచిన సంగతి తెలిసిందే.

అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పుంజుకోవడంతో దేశీయంగానూ వీటి ధరలు మరోసారి పెరిగాయి. కాగా, ఢిల్లీలో పన్నులు కలుపుకుని పెట్రోల్ ధర లీటర్కు రూ. 1.66 పెరిగితే, డీజిల్ రూ. 1.14 ఎగసింది. గత నెల రోజులను పరిగణిస్తే పెట్రోల్ ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనించదగ్గ అంశం. డిసెంబర్ 17న పెట్రోల్ ధరను లీటర్కు రూ. 2.21, డీజిల్ ధరను రూ. 1.79 చొప్పున హెచ్చించిన సంగతి తెలిసిందే. వెరసి నేటి ట్రేడింగ్లో ఐవోసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ స్టాక్స్ సానుకూలంగా సంచరించే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications