దోమ కుట్టడం ప్రమాదమే: వినియోగదారు కమీషన్
చాలా మంది బీమాదారులకు ఊరట కలిగించే తీర్పును జాతీయ వినియోగదారు ఫిర్యాదు, పరిష్కారాల కమీషన్ ఇచ్చింది. దోమకాటు కారణంగా జ్వరం వచ్చి మరణిస్తే అది ప్రమాదం కిందకు వస్తుందని కమీషన్ ఆదేశించి
చాలా మంది బీమాదారులకు ఊరట కలిగించే తీర్పును జాతీయ వినియోగదారు ఫిర్యాదు, పరిష్కారాల కమీషన్ ఇచ్చింది. దోమకాటు కారణంగా జ్వరం వచ్చి మరణిస్తే అది ప్రమాదం కిందకు వస్తుందని కమీషన్ ఆదేశించింది. దోమ కాటు వల్ల మరణిస్తే అది ప్రమాదం కాదని చెప్పడ కష్టమని జస్టిస్ వీ కే జైన్ అభిప్రాయపడ్డారు. "బీమా కంపెనీ వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం ప్రమాదాల్లో పాము కాటు, కుక్క కాటు వల్ల వ్యక్తి మరణిస్తే బీమా కవరేజీ వర్తిస్తున్నట్లు ఉంది. అదే కోవలో చూస్తే దోమ కుట్టి దాని వల్ల మలేరియా వచ్చి చనిపోతే అది వ్యాధి అని, ప్రమాదం కాదని చెప్పలేం" అని కమీషన్ తన తీర్పును వెలువరించింది.

2012 జనవరిలో తన భర్త డెబసిస్, మలేరియా కారణంగా మరణించారని దానికి సంబంధించిన క్లెయింను బీమా కంపెనీ తిరస్కరించిన సందర్బంగా దాన్ని వినియోగదారు కమీషన్ ముందుకు తీసుకొచ్చారు మౌసమీ భట్టాచార్యజీ.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications