జనవరి 1 నుంచి ఏటీఎమ్ విత్‌డ్రా పరిమితి రూ. 4500కు పెంపు
ఏటీఎంల నుంచి నగదు తీసుకునే పరిమితిని భారతీయ రిజర్వ్‌బ్యాంక్ పెంచింది. ఇప్పటి వరకు రోజుకు రూ. 2500 మాత్రమే తీసుకునేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు. దీనిని రూ.4500కు పెంచుతూ ఆర్బీఐ శుక్రవారం రాత్రి ని
ఏటీఎంల నుంచి నగదు తీసుకునే పరిమితిని భారతీయ రిజర్వ్‌బ్యాంక్ పెంచింది. ఇప్పటి వరకు రోజుకు రూ. 2500 మాత్రమే తీసుకునేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు. దీనిని రూ.4500కు పెంచుతూ ఆర్బీఐ శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. అయితే వినియోగదారులు వారానికి గరిష్టంగా తీసుకునే మొత్తం (రూ.24,000)లో ఎటువంటి మార్పు చేయలేదు.
మరోవైపు ఈ రోజు సాయంత్రం ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. నోట్ల రద్దు తదనంతర పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి మాట్లాడే అవకాశం ఉంది.

More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications