750 వ శాఖను తెరిచిన బంధన్ బ్యాంకు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మూడు శాఖలు తెరిచిన తర్వాత బంధన్ బ్యాంకు 750 శాఖల మైలు రాయిని చేరుకుంది. హౌరాలో మొదటి, నార్త్ పరగణాల్లోని దక్షిణేశ్వర్లో రెండో బ్యాంకు శాఖ, కట్వా(బుర్ద్వాన్)లో
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మూడు శాఖలు తెరిచిన తర్వాత బంధన్ బ్యాంకు 750 శాఖల మైలు రాయిని చేరుకుంది. హౌరాలో మొదటి, నార్త్ పరగణాల్లోని దక్షిణేశ్వర్లో రెండో బ్యాంకు శాఖ, కట్వా(బుర్ద్వాన్)లో మూడో దాన్ని బంధన్ బ్యాంకు ఈ రోజు ప్రారంభించింది.

మొత్తం దేశవ్యాప్తంగా బంధన్ బ్యాంకుకు 3390 టచ్ పాయింట్లు ఉన్నాయి. ఇంకా 750 బ్యాంకు శాఖలు, 2371 డోర్‌స్టెప్ సర్వీసెస్ కేంద్రాలు, 269 ఏటీఎమ్‌లు వంటి సేవా కేంద్రాల ద్వారా 97 లక్షల మందికి సేవలను అందిస్తోంది.
ఇప్పటి వరకూ బ్యాంకు 19 వేల కోట్ల రూపాయలను డిపాజిట్లను స్వీకరించగలిగింది. బంధన్ బ్యాంకు ఇప్పటి వరకూ జారీ చేసిన రుణాల వివరాలను చూస్తే 18 వేల కోట్ల వరకూ ఉన్నాయి. బంధన్ బ్యాంకు ప్రధాన కార్యాలయం కోల్‌కతలో ఉంది. ఈ ఆర్థిక సంస్థ సాధారణ బ్యాంకింగ్‌తో పాటు, మైక్రో బ్యాంకింగ్ కార్యకలాపాలను చేస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications