బంగారం ధరలు సోమవారం 11 నెలల కనిష్ట స్థాయి నుంచి ఈ రోజు కోలుకున్నాయి. స్థానిక వ్యాపారుల కొనుగోళ్లు బాగా ఉండటంతో పాటు, సానుకూల అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూ.475 పుంజుకొని 28025 స్థాయికి చేరి
బంగారం ధరలు సోమవారం 11 నెలల కనిష్ట స్థాయి నుంచి ఈ రోజు కోలుకున్నాయి. స్థానిక వ్యాపారుల కొనుగోళ్లు బాగా ఉండటంతో పాటు, సానుకూల అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూ.475 పుంజుకొని 28025 స్థాయికి చేరింది. వెండి రూ. 550 పెరగడంతో 39 వేల మార్కును దాటి కేజీ వెండి రూ.39150గా పలుకుతోంది. దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు