పెద్ద నోట్ల మార్పిడి నవంబరు 8న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం. నేటికి దాదాపు 87 రోజులు కావస్తోంది. రూ.500, రూ.1000 పెద్ద నోట్ల రద్దుతో ప్రజల్లో నెలకొన్న గందరగోళం ఇప్పటికీ సమసిపోలేదు.
పెద్ద నోట్ల మార్పిడి నవంబరు 8న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం. నేటికి దాదాపు 87 రోజులు కావస్తోంది. రూ.500, రూ.1000 పెద్ద నోట్ల రద్దుతో ప్రజల్లో నెలకొన్న గందరగోళం ఇప్పటికీ సమసిపోలేదు. దశల వారీగా ఆంక్షలను ఎప్పడికప్పుడు మారుస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ నిర్ణయాలకు అనుగుణంగా ప్రజలు నడుచుకోవాల్సిన కట్టుదిట్టమైన పరిస్థితికి మరో ఐదు రోజుల్లో తెరపడనుందా..? సర్వత్రా అన్ని వర్గాల్లో నెలకొన్న ఆందోళన. వారం రోజుల్లో కొత్త రూ.500 నోట్లను అందుబాటులోకి తెస్తామన్న ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. దాదాపు 30 శాతం ఏటీఎమ్‌లు నేటికీ తెరుచుకోలేదు. ఉన్న ఏటిఎమ్‌లలో ఎక్కడ చూసినా నోక్యాష్..అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అరకొర ఏటిఎంలలో వచ్చినా అదీ రూ.2 వేల కొత్త నోటు మాత్రమే. దానికి చిల్లర దొరకక ప్రజలు అనుభవిస్తున్న బాధలు వర్ణనాతీతం. పెద్ద నోట్లు బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు..నగదు విత్‌డ్రాపై ఆంక్షలు డిసెంబర్ 30తో నైనా తొలగేనా అని నగర వాసులు ఎదురు చూస్తున్నారు.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications