కొత్త రూ.500 నోటు ముద్రించేందుకు ఒక్కదానికి రూ.3.09 ఖర్చు అవుతుందని, రూ.2000 నోటు మద్రించేందుకు రూ.3.54 ఖర్చు అవుతుందని తెలిసింది. ముద్రణకు అయ్యే ఖర్చును గురించి చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తి ఆర్టీఐ
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశమంతా పల్లె, పట్టణం తేడా లేకుండా దాని గురించే చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం పాత రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2000 నోట్లను విడుదల చేస్తున్నది. అయితే వీటి ముద్రణను 'భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రణ్లిమిటెడ్' (BRBNMPL) వారు చేస్తున్నారు. అయ్యో ఇన్ని నోట్లను ఒక్కసారిగా పనికిరాకుండా చేసి కొత్తవి తయారుచేయాలంటే ఎంత ఖర్చవుతోందనే సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. అయితే ఈ దిశగా మరింత ముందుకు వెళ్లాడు ఓ ఔత్సాహికుడు. తద్వారా కొత్త రూ.500 నోటు ముద్రించేందుకు ఒక్కదానికి రూ.3.09 ఖర్చు అవుతుందని, రూ.2000 నోటు మద్రించేందుకు రూ.3.54 ఖర్చు అవుతుందని తెలిసింది. ముద్రణకు అయ్యే ఖర్చును గురించి చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా రిజర్వ్ బ్యాంకుకు చేసిన దరఖాస్తుకు ఈ విధంగా సమధానమొచ్చింది. పాత నోట్లు రూ.500, 1000 నోట్లను ముద్రించేందుకు ఎంత మొత్తం వసూలు చేస్తున్నామో ప్రస్తుతం కూడా అంతే వసూలు చేస్తున్నట్లు తెలియజేసింది.

More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications