వచ్చే మూడేళ్ల కాలానికి క్యాబ్ రైడ్లను సులభతరం చేసేందుకు దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ అంతర్జాతీయ క్యాబ్ నిర్వహణ సంస్థ ఉబర్‌తో ఒప్పందం చేసుకుంది. దీంతో ఇకమీదట మైక్రోమాక్స్ మొబైల్
వచ్చే మూడేళ్ల కాలానికి క్యాబ్ రైడ్లను సులభతరం చేసేందుకు దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ అంతర్జాతీయ క్యాబ్ నిర్వహణ సంస్థ ఉబర్‌తో ఒప్పందం చేసుకుంది. దీంతో ఇకమీదట మైక్రోమాక్స్ మొబైల్ ఫోన్లలో ఉబర్యాప్ ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. దీని ద్వారా మరింత మందికి చేరువయ్యే అవకాశం ఏర్పడిందని ఉబెర్ పేర్కొంది.

నూతన ఒప్పందంతో 10 కోట్ల మైక్రోమాక్స్ స్మార్ట్ఫోన్లలో ఉబెర్యాప్ ముందుగానే ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఈ యాప్‌తో పాటు ఫుడ్, ట్రావెల్, షాపింగ్, క్రికెట్, న్యూస్, వాతావరణ సంబంధిత, పబ్లిషర్స్(పుస్తక ప్రచురణ) యాప్‌లు కూడా రానున్నాయి. నూతనంగా వచ్చే ఫోన్లలో దేశీయ అవసరాలకు తగ్గ సేవలను అందుబాటులో ఉంచేందుకు మైక్రోమ్యాక్స్ ప్రయత్నిస్తోంది.ఈ ఒప్పందంతో మైక్రోమాక్స్ ఫోన్ల ద్వారా ఉబర్ వృద్ధి గణనీయంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇది వినియోగదారులకు సైతం ఉపయోగపడనుంది. తద్వారా ఉత్తమమైన అనుభూతిని వినియోగదారులు పొందవచ్చని మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ తెలిపారు. ప్రస్తుతం మైక్రోమ్యాక్స్ ఫోన్ వినియోగిస్తున్నవారికి సైతం గూగుల్ ప్లేస్టోర్‌లో ఉబర్ యాప్ అందుబాటులో ఉంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications