పేటీఎమ్ వినియోగదారుల కోసం కస్టమర్ కేర్ నంబర్
వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించేందుకు మొబైల్ కామర్స్ సంస్థ పేటీఎమ్ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. చైనీస్ అలీబాబా ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థ కస్టమ
వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించేందుకు మొబైల్ కామర్స్ సంస్థ పేటీఎమ్ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. చైనీస్ అలీబాబా ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థ కస్టమర్లు తమ ఫిర్యాదులను, సమస్యలను తెలిపేందుకు కస్టమర్ కేర్ నంబర్‌ను ప్రవేశపెట్టింది. ఇది వరకూ పేటీఎమ్ వినియోగదారులు ఈ-మెయిల్ ద్వారానే తమ సమస్యలను యాజమాన్యానికి తెలిపేవారు. ఈ-ఫారంను నింపి మాత్రమే ఇంతవరకూ ఫిర్యాదులను చేసేవారు.

ప్రస్తుతం నూతన సౌకర్యం ద్వారా వెబ్సైట్, యాప్‌లో ఉన్న ఈ నంబరును నొక్కగానే కస్టమర్ కేర్ ప్రతినిధులతో మాట్లాడేందుకు వీలు కలుగుతుంది. పేటీఎమ్ ఇప్పటికే ఇంటర్నెట్ లేకుండా కస్టమర్ కేర్‌తో మాట్లాడి లావాదేవీలు జరిపే సౌకర్యాన్ని కల్పించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications