2016లో ఫోర్బ్స్ శక్తిమంత సీఈవో ఎవరు?
గూగుల్ సెర్చ్ ఇంజిన్ తయారీకి కృషిచేసిన వారిలో ఒకరైన, దాని మాతృ సంస్థకు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి(సీఈవో)గా పనిచేస్తున్న లారీ పేజ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఈ సంస్థ నికర విలువ 500 బిలియన్ డాల
గూగుల్ సెర్చ్ ఇంజిన్ తయారీకి కృషిచేసిన వారిలో ఒకరైన, దాని మాతృ సంస్థకు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి(సీఈవో)గా పనిచేస్తున్న లారీ పేజ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఈ సంస్థ నికర విలువ 500 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి హెల్త్ కేర్ వరకూ దాదాపు వందల కొద్దీ ప్రత్యేక రంగాల్లో అల్పాబెట్ సబ్సిడరీలు తమవైన సేవలను అందిస్తున్నాయి. ఈ ప్రత్యేకతల వల్లే ఫోర్బ్స్ ప్రకటించే ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన సీఈవోల జాబితా- 2016లో లారీ పేజ్ ఈ ఏడాది మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. లారీ పేజ్ తర్వాతి స్థానంలో ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ నిలిచారు. ఫోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో ఆన్‌లైన్ షాపింగ్ రిటైలర్‌గా పేరుగాంచిన అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ మూడో స్థానాన్ని పొందారు.

నాలుగో స్థానంలో ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, ఆయన తర్వాత జేపీ మోర్గాన్ చేస్ సీఈవో, చైర్మన్ జామీ డిమోన్ ఉన్నారు. టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ ఆరో స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఉబర్ సీఈవో ట్రావిస్ కలానిక్, జనరల్ మోటార్స్ చీఫ్ మేరీ బర్రాలు ఫోర్బ్స్ ఈ సంవత్సరం జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. వీరంతా వచ్చే సంవత్సరం జాబితాలో ఉండే అవకాశం ఉంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications