ఫెడ్ రేట్ల పెంపుతో మన మార్కెట్ల‌కు దిగులు

స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 84(0.31%) పాయింట్లు నష్టపోయి 26,159 వద్ద ముగియ‌గా నిఫ్టీ 28.85(0.35%) పాయింట్ల నష్టంతో 8,153.60 వద్ద స్థిరపడింది. అమెరికా ఫెడ్‌ రిజర్

స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 84(0.31%) పాయింట్లు నష్టపోయి 26,159 వద్ద ముగియ‌గా నిఫ్టీ 28.85(0.35%) పాయింట్ల నష్టంతో 8,153.60 వద్ద స్థిరపడింది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు 0.25% వడ్డీ రేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం మార్కెట్లపై ప్రభావం చూపిందని విశ్లేషకులు పేర్కొన్నారు. సెన్సెక్స్ ఈ రోజు ఒక ద‌శ‌లో 330 పాయింట్లు లాభ‌ప‌డి 26737 వ‌ద్ద గ‌రిష్ట స్థాయిని, 26407 వ‌ద్ద క‌నిష్ట స్థాయిల‌ను న‌మోదు చేసింది.

The Indian domestic markets ended down on Thursday due to fed rate hike

ఉదయం మార్కెట్లు న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌యి ప‌లు సార్లు మ‌దుప‌ర్ల‌తో దోబూచులాడాయి. సెన్సెక్స్‌ ఏకంగా 141 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 60.50 పాయింట్లు కోల్పోయింది. అందరూ వూహించినట్లే ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచడం మార్కెట్ల‌ను కుంగ‌దీసేలా చేసింది. ఈ నేపథ్యంలో ఆద్యంతం ఒడిదొడుకులతో కదలాడిన మార్కెట్‌ చివరకు నష్టాలతోనే ముగిసింది.
సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో టీసీఎస్‌(2.3%), యాక్సిస్ బ్యాంక్‌(2.1%), ఓఎన్‌జీసీ(1.3%), ప‌వ‌ర్‌గ్రిడ్‌(1.1%), బ‌జాజ్ ఆటో(095%) ఉండ‌గా; న‌ష్ట‌పోయిన వాటిలో స‌న్‌ఫార్మా(4.3%), ఎన్‌టీపీసీ(2.2%), టాటా మోటార్స్‌(1.9%), ఐటీసీ(1.4%), భార‌తి ఎయిర్‌టెల్‌(1.2%) ఉన్నాయి.

The Indian domestic markets ended down on Thursday due to fed rate hike

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+