డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు నీతి ఆయోగ్ రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టబోతోంది. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ విషయాలను వెల్లడించారు. లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపారి యోజన అని
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు నీతి ఆయోగ్ రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టబోతోంది. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ విషయాలను వెల్లడించారు. లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపారి యోజన అని పిలిచే ఈ పథకాలను డిసెంబర్ 25 నుంచి అమలు చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 14 వరకూ కొనసాగిస్తామని చెప్పారు. ఆ పథకాలలో లక్కీ గ్రాహక్ యోజన పథకం వినియోగదారుల కోసం, డిజిధన్ వ్యాపారి యోజన పథకం వ్యాపారుల కోసం రూపొందించారు.

లక్కీ గ్రాహక్ యోజన పథకం కింద డిజిటల్ చెల్లింపులు చేసే వినియోగదారుల్లో 15 వేల మందిని విజేతలుగా ఎంపిక చేస్తారు. వారికి రూ.1000 బహుమతిగా అందిస్తారు. అలాగే మొదటి విజేతకు రూ.కోటి, రెండో విజేతకు రూ. 50 లక్షలు, మూడో విజేతకు రూ.25 లక్షల చొప్పున నగదు బహుమతులను అందజేస్తారు. పథకం అమలు పూర్తయ్యే చివరి రోజు అంటే 2017, ఏప్రిల్ 14న మెగా బహుమతి విజేత పేరు ప్రకటిస్తారు. ఈ పథకం రూ.50 నుంచి రూ.3000 వరకు చేసే డిజిటల్ చెల్లింపులకు కూడా వర్తిస్తుంది.
అలాగే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే వ్యాపారులలో వారానికి 7000 మందిని ఎంపిక చేస్తారు. వారికి గరిష్ఠంగా రూ.50,000 వరకు ప్రోత్సాహకం అందిస్తారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications