త్వరలో హాలిడే సీజన్ మొదలుకాబోతుంది. దీంతో ఆన్‌లైన్ షాపింగ్‌కు సమయం ఆసన్నమైంది. అయితే నోట్ల రద్దుతో మీ వద్ద తగినంత నగదు లేదని చింతించక్కర్లేదు. ఎక్కడైనా రిటైలర్ వద్ద కొనుగోళ్లు జరిప
త్వరలో హాలిడే సీజన్ మొదలుకాబోతుంది. దీంతో ఆన్‌లైన్ షాపింగ్‌కు సమయం ఆసన్నమైంది. అయితే నోట్ల రద్దుతో మీ వద్ద తగినంత నగదు లేదని చింతించక్కర్లేదు. ఎక్కడైనా రిటైలర్ వద్ద కొనుగోళ్లు జరిపే ముందు వన్ఇండియా కూపన్ల నుంచి మీకు అవసరమైన వాటిని ఎంచుకోండి. చెల్లింపులను పేటీఎమ్, ఫ్రీచార్జీ, మొబిక్విక్ వ్యాలెట్ల ద్వారా జరిపేందుకు ప్రయత్నించండి. తద్వారా అద్బుతమైన డిస్కౌంట్లను పొందండి. డెబిట్, క్రెడిట్ కార్డుల సాయంతో పేమెంట్స్ చేయడం ద్వారా ఆయా వెబ్‌సైట్ల నుంచి క్యాష్‌బ్యాక్ ఆఫర్లను గెలుచుకోండి. వన్ఇండియా కూపన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ క్రిస్‌మస్ పండుగకు వన్ఇండియా కూపన్ల నుంచి షాపింగ్ చేసేందుకు 10 ముఖ్య కారణాలు
* ఇవి మీకై ప్రత్యేకించిన కూపన్ కోడ్స్, ప్రోమో కోడ్‌లు.
* పేటీఎమ్ ద్వారా కొన్ని ఉత్పత్తులను కొంటే 100% క్యాష్‌బ్యాక్
* అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఈబే తాజా వోచర్లు ఇక్కడ లభిస్తాయి.
* వన్ఇండియా కూపన్లలోంచి 18 కేటగిరీల్లో కొనుగోళ్లు జరిపే వీలు(ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, హెల్త్, బ్యూటీ, గిప్ట్స్)
* 1000 కంటే ఎక్కువ కూపన్ కోడ్‌లు, డిస్కౌంట్ కూపన్లు, రాయితీలు
* ఓలా, ఉబర్, మేక్‌మైట్రిప్, యాత్రా వంటి వెబ్‌సైట్లకు సంబంధించిన ట్రావెల్ కూపన్లు ఉంటాయి.
* సెండ్‌మైగిఫ్ట్స్, సెండ్ ఫ్లవర్స్ విభాగాల నుంచి మీ ఆత్మీయులకు ఇచ్చేందుకు ప్రత్యేక బహుమతులు
* సినిమా టిక్కెట్లకు సంబంధించి బుక్‌మైషో,పేటీఎమ్ మూవీస్ ద్వారా 50% క్యాష్‌బ్యాక్
* వన్ఇండియా కూపన్ల నుంచి పెంపుడు జంతువులకు మంచి బహుమతులనిచ్చే వీలు
* స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్, అమెజాన్, మైంత్రా, జబాంగ్, ఎంఎంటీ, క్లియర్‌ట్రిప్, హెల్త్‌కార్ట్, లెన్స్‌కార్ట్ ఇంకా మరెన్నో ఈ-కామర్స్ వెబ్‌సైట్ల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ లభ్యం.
వన్ఇండియా కూపన్ల గురించి
వన్ఇండియా వెబ్‌సైట్‌లో వేగంగా ఆదరణ పొందుతున్న విభాగాల్లో వన్ఇండియా కూపన్స్ ఒకటి. కూపన్లు ప్రవేశపెట్టి కూడా ఎంతో కాలం కాలేదు. అనతి కాలంలోనే వీక్షకులు వీటిని బాగా ఆదరిస్తున్నారు. దీని ద్వారా వినియోగదార్లకు లక్షల రూపాయలు ఆదా అవుతుండటమే ఇందుకు కారణం. తాజా, పనిచేసే కూపన్లు, ఆన్‌లైన్ ఆఫర్లు ఇవ్వడం వన్ఇండియా కూపన్ల ప్రత్యేకత. మా వీక్షకుల కోసం ప్రత్యేక ఆఫర్లను సైతం అప్పుడప్పుడు తీసుకొస్తుంటాం. ఈ వారం ఆఫర్లను ఇక్కడ చూడండి కూపన్ విభాగంలో ఇచ్చే ఇవన్నీ ఉచితం, ఇంకా నిజమైనవి. నమ్మకంతో షాపింగ్ చేసి సమయాన్ని, డబ్బును పొదుపు చేసుకోండి.


Click it and Unblock the Notifications