పీఎఫ్ వడ్డీపై నిర్ణయం డిసెంబరు 19న
భవిష్య నిధి (పీఎఫ్)పై 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తాన్ని వడ్డీగా చెల్లించాలనే విషయంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ధర్మకర్తలు ఈ నెల 19న నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి
భవిష్య నిధి (పీఎఫ్)పై 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తాన్ని వడ్డీగా చెల్లించాలనే విషయంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ధర్మకర్తలు ఈ నెల 19న నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అధ్యక్షతన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వచ్చే సోమవారం సమావేశం కానున్నారు.

గత ఏడాదికి నిర్ణయించిన 8.8 శాతానికి తగ్గకుండా 2016-17 ఆర్థిక సంవత్సరానికీ వడ్డీనీ నిర్ణయించవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్), కిసాన్ వికాస్పత్ర, సుకన్య సమృద్ధి ఖాతా వంటి ఇతర చిన్నమొత్తాల పొదుపుపై ఇటీవల వడ్డీ శాతాన్ని స్వల్పంగా తగ్గించినందువల్ల ఈపీఎఫ్‌పైనా వడ్డీని తగ్గిస్తారని కార్మిక వర్గాల్లో ఊహాగానాలు ఉన్నాయి. ఈపీఎఫ్‌లో జమ అవుతున్న మొత్తాలు ఏమాత్రం తగ్గకపోవడంతో వడ్డీనీ కనీసం ఇప్పుడున్న మాదిరిగానైనా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications