పీఎఫ్ లబ్ధిదారులకు వేతన పరిమితిని పెంచనున్న ఈపీఎఫ్‌వో
సామాజిక భద్రత పథకాల వర్తింపునకున్న వేతన సీలింగ్ పరిమితిని ప్రస్తుత 15 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయలకు పెంచే యోచనలో ఉద్యోగ భవిష్యనిధి (ఈపిఎఫ్‌ఒ) ఉంది. News
Updated: Wednesday, December 14, 2016, 9:28 [IST]
సామాజిక భద్రత పథకాల వర్తింపునకున్న వేతన సీలింగ్ పరిమితిని ప్రస్తుత 15 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయలకు పెంచే యోచనలో ఉద్యోగ భవిష్యనిధి (ఈపిఎఫ్‌ఒ) ఉంది. ఈ నెల 19న కేంద్ర కార్మిక శాఖ మంత్రి నేతృత్వంలో జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సిబిటి) సమావేశంలో ఇపిఎఫ్‌ఒ ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈ నిర్ణయం అమలైతే మరో 50 లక్షల మంది వేతన జీవులకు ప్రయోజనం కలగనుంది. ఇప్పటికే ఇఎస్‌ఐ సేవలను పొందడానికి ఉన్న వేతన సీలింగ్‌ను 15 వేల రూపాయల నుంచి 21 వేల రూపాయలకు పెంచినది తెలిసిందే.
ఇది కూడా చదవండి వేతనంపై పన్ను ఆదా కోసం 8 ఉత్తమ మార్గాలివే...
Share This Article
English summary
పీఎఫ్ లబ్ధిదారులకు వేతన పరిమితిని పెంచనున్న ఈపీఎఫ్‌వో | Wage cap plan to widen PF net
The Employees’ Provident Fund Organisation (EPFO) has written to the Centre demanding a higher wage ceiling of Rs.25k. with this all employees earning salary of up to Rs.25,000 per month will be eligible to receive pf savings. At present, EPF is optional for workers earning more than Rs.15,000 per month.
Story first published: Wednesday, December 14, 2016, 9:28 [IST]
Block for 8 hours
Block for 12 hours
Block for 24 hours
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar
Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
Click on the Menu icon of the browser, it opens up a list of options. Click on the “Options ”, it opens up the settings page, Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page. Scroll down the page to the “Permission” section . Here click on the “Settings” tab of the Notification option. A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification. Once the changes is done, click on the “Save Changes” option to save the changes. Gender
Select your Gender
Age
Select your Age Range