జీఎస్‌టీ(వ‌స్తు సేవ‌ల ప‌న్ను) ఏప్రిల్ 1 నుంచి అమ‌ల‌య్యేనా?

ప్ర‌భుత్వం ఉన్నంత ధీమాగా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమలయ్యే సూచ‌న‌లు స‌మీప దూరంలో క‌నిపించ‌డం లేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఆదివారం ఢిల్లీలో జర

ప్ర‌భుత్వం ఉన్నంత ధీమాగా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమలయ్యే సూచ‌న‌లు స‌మీప దూరంలో క‌నిపించ‌డం లేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఆదివారం ఢిల్లీలో జరిగిన 6వ జిఎస్‌టి మండలి సమావేశంలోనూ సంతృప్తికర నిర్ణయాలు వెలువ‌డ‌క‌పోవ‌డం ఇందుకు ఊత‌మిస్తున్నాయి. జీఎస్‌టీ చట్టాల లెజిస్లేటివ్ ముసాయిదాపై చర్చ మొదలవగా, జిఎస్‌టి నిబంధనలకు సంబంధించి చాలావరకు స్పష్టత లభించింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక అంశాలపై బేధాభిప్రాయాలు కొనసాగడంతో తాజా సమావేశమూ అర్ధాంతరంగానే ముగిసింది. వచ్చే మండలి సమావేశంలో జీఎస్‌టీ ముసాయిదా లెజిస్లేషన్ ఆమోదం పొందుతుంద‌ని జైట్లీ ఆశాభావం జైట్లీ వ్యక్తం చేశారు. మరోవైపు సోమవారం జరగాల్సిన జీఎస్‌టీ మండలి సమావేశం వాయిదా పడింది. మిలాదున్ నబీ సందర్భంగా సెలవు కావడంతో తదుపరి సమావేశాలను ఈ నెల 22-23 తేదీల్లో జరపనున్నట్లు జైట్లీ వెల్ల‌డించారు.

Deadlock continued between the Centre and the states in 6th gst council meeting
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+