నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం చేసే చెల్లింపుల విలువ రూ.5 వేలు, అంతకు ఎక్కువైతే కాంట్రాక్టర్లు, రుణ సంస
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం చేసే చెల్లింపుల విలువ రూ.5 వేలు, అంతకు ఎక్కువైతే కాంట్రాక్టర్లు, రుణ సంస్థలు, సరఫరాదారులెవరికైనా డిజిటల్ చెల్లింపులు (ఈ-పేమెంట్) చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలను కోరింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం చేయాల్సిన చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే జరిగేలా చూసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో రూ. 10 వేలకు పైబడిన చెల్లింపులను ఆన్లైన్లోనే చేపట్టాలన్న నిబంధన విధించగా ప్రస్తుతం దాన్ని రూ. 5 వేలకు తగ్గించారు. దీని ప్రకారం అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు ఇకపై సరఫరాదారులు, కాంట్రాక్టర్లు,రుణ సంస్థలకు రూ. 5 వేలకు మించి చేసే చెల్లింపులన్నీ డిజిటల్ పద్దతిలో చేపట్టాల్సి ఉంటుంది.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications