6 నెలల క‌నిష్టానికి బంగారం ధ‌ర‌

బంగారం ధర ఈ రోజు మ‌రింత త‌గ్గింది. ఇటీవలే ఆర్నెల్ల కనిష్ఠానికి చేరిన బంగారం మరోసారి రూ. 29 వేల కంటే కింద‌కు దిగ‌జారింది. మంగళవారం బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.250 తగ్గి రూ.28,800

బంగారం ధర ఈ రోజు మ‌రింత త‌గ్గింది. ఇటీవలే ఆర్నెల్ల కనిష్ఠానికి చేరిన బంగారం మరోసారి రూ. 29 వేల కంటే కింద‌కు దిగ‌జారింది. మంగళవారం బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.250 తగ్గి రూ.28,800 పలికింది. ఇది ఆరు నెలల్లో క‌నిష్ట ధ‌ర‌. ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం, నగదు కొరత బంగారం ధర తగ్గడానికి కారణమయ్యాయని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి.

Gold tumbles to over 6-month low of Rs. 28,800

వెండి ధర కూడా రూ.100 తగ్గింది. ట్రేడింగ్‌లో కిలో వెండి రూ.41,100 పలికింది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడం వెండి ధర తగ్గుదలకు కారణమైంది.
ప్ర‌పంచ‌వ్యాప్తంగా బంగారం ధ‌ర‌లు 0.6శాతం త‌గ్గాయి, అంటే ఔన్సు బంగారం 1170 డాల‌ర్లుగా ప‌లుకుతోంది. మ‌రో వైపు వెండి 0.06% త‌గ్గి 16.71 డాల‌ర్లుగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+