ఫ్లిప్‌కార్ట్ వ్య‌వ‌స్థాప‌కుల‌కు ఆసియ‌న్స్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డ్‌

ఫ్లిప్‌కార్ట్ వ్య‌వ‌స్థాప‌కుల‌కు ఆసియ‌న్స్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డ్‌

ఈ-కామ‌ర్స్ రంగంలో దూసుకువెళుతున్న ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు మరోసారి వార్తల్లో నిలిచారు. సచిన్ బన్సాల్ , బిన్నీ బన్సాల్ ఇద్దరూ సంయుక్తంగా ఆసియన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు అర్హ‌త సాధించి స‌రికొత్త ఘ‌న‌త‌ను ద‌క్కించుకున్నారు.

Flipkart founders Sachin Bansal and Binny Bansal are Asians of the Year

సింగపూర్ ఆధారిత వార్తాపత్రిక స్ట్రైట్స్ టైమ్స్ అందించే 'ద డిస్‌రప్టర్స్' పేరుతో ఇచ్చే 'ఆసియన్ ఆఫ్ ది ఇయర్ 2016' కు ఎంపిక చేసింది. సంప్రదాయ వ్యాపార విధానానికి చెక్ పెట్టి, సాంకేతికంగా దూసుకుపోతూ, మిలియ‌న్ల‌ వినియోగదారులను సొంతం చేసుకున్న కంపెనీలను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.
వరల్డ్ క్లాస్ ఇంటర్నెట్ కంపెనీ ద్వారా భారతీయులకు తాము అందిస్తున్న సరసమైన, అధిక నాణ్యత ఉత్పత్తులకు ఇది నిదర్శనమని ఫ్లిప్ కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల సేవలో తమ నిబద్ధతను నిర్థారించిందని కంపెనీ వ్యాఖ్యానించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+