నల్లధనాన్ని మారుస్తున్నారా? అయితే చర్యలు తప్పవు: ప‌్రభుత్వం హెచ్చరిక
నల్లధనాన్ని తెల్లగా మారుస్తున్న వారికి ఆర్థికమంత్రిత్వ శాఖ మరోసారి గట్టి హెచ్చరికలే పంపింది. పెద్దనోట్ల రద్దయిన తర్వాత భారీ ఎత్తున జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో మనీ లాండరింగ్‌కు పాల్పడితే కఠిన
నల్లధనాన్ని తెల్లగా మారుస్తున్న వారికి ఆర్థికమంత్రిత్వ శాఖ మరోసారి గట్టి హెచ్చరికలే పంపింది. పెద్దనోట్ల రద్దయిన తర్వాత భారీ ఎత్తున జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో మనీ లాండరింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పని గురువారం తెలియజేసింది. ఆ మేరకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ట్విట్టర్ ద్వారా కఠిన హెచ్చరిక సంకేతాలను జారీ చేశారు.

అక్రమంగా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్న వారిని ఉపేక్షించేదిలేదని వెల్లడించారు. ఈ మేరకు వివిధ చట్ట ఏజెన్సీల సమన్వయంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. అక్రమ లావాదేవీలపై నిఘా ఉంచామని ఇప్పటికే పలువురిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను శాఖ దాడుల్లో భారీ ఎత్తున డబ్బును స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రకటించిన ఆయన ఆ దాడులు ఇంకా కొనసాగుతాయన్నారు.
కాగా నల్లధనంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కఠినమైన ఆదేశాలు జారీచేశారు. స్వచ్ఛందంగా ప్రకటిస్తే 50 శాతం పెనాల్టీ, ఆదాయ పన్ను అధికారుల దాడుల్లో దొరికితే , జరిమానా, పన్ను కలిసి 85 శాతం చెల్లించాల్సిన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నల్లధనం ఉన్నవారు స్వయంగా ప్రకటించకపోతే సర్‌చార్జ్, పెనాల్టీలతో పాటు పెద్ద ఎత్తున పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications