జీఎస్టీ, నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థ మార్పుకు కారకాలవుతాయి: జైట్లీ
వస్తు సేవల పన్ను(జీఎస్టీ), పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వక్కాణించారు. నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థకు
వస్తు సేవల పన్ను(జీఎస్టీ), పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వక్కాణించారు. నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తుతాయి అనే భయాలు ఉండక్కర్లేదని పేర్కొన్నారు.

గురువారం 'మేకిన్ ఒడిశా' సదస్సులో పాల్గొన్న ఆయన ఈ విషయాలను చెప్పారు. ' ఈ రెండూ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేస్తాయనుని నేను నమ్ముతున్నా. జీఎస్టీతో కేంద్రం, రాష్ట్రాలు రెండింటికీ పన్ను రాబడులు పెరుగుతాయి. ఇది సమర్థవంతమైన వ్యవస్థ. లీకేజీలకూ అడ్డుకట్ట పడుతుంది. ఒడిశా వంటి వినియోగ రాష్ట్రాలకు దీని వలన తప్పకుండా మేలు జరుగుతుంది' అని అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు పూర్తయ్యాక జిడిపితో పాటు పన్నులు చెల్లించే వారి సంఖ్యా చెప్పుకోదగ్గ స్థాయిలో విస్తరిస్తాయని జైట్లీ అన్నారు.

More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications