నల్లధనం విషయంలో ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రజలు సమర్థిస్తారని ప్రభుత్వం నోట్ల రద్దు దిశగా తీసుకున్న నిర్ణయం సరిగా లేదని అమర్త్యసేన్ అన్నారు. కొత్త నోట్ల కొరత తీవ్రంగా ఉన్నట్లు ఆయన చెప్
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ స్పందించారు. పెద్ద నోట్ల రద్దును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. భారత్‌లో ఉండే ప్రతిఒక్కరి దగ్గర నల్లధనం ఉందని మోడీ ప్రభుత్వం అనుమానిస్తోందని ఆయన విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్ల ధనం వెనక్కి రాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎటువంటి ముందస్తు చర్యలు లేకుండా హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టినట్లవుతోందని ఆయన అన్నారు. భారత్‌లో ఉన్న వారందరూ నిజాయితీగా లేరని మోడీ భావిస్తున్నారని, అది సరైన పద్దతికాదని ఆయన పేర్కొన్నారు. నల్ల ధనాన్ని వెనక్కి తీసుకువస్తానని మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు.

నల్లధనం విషయంలో ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రజలు సమర్థిస్తారని ప్రభుత్వం నోట్ల రద్దు దిశగా తీసుకున్న నిర్ణయం సరిగా లేదని అమర్త్యసేన్ అన్నారు. కొత్త నోట్ల కొరత తీవ్రంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఏటీఎమ్‌లన్నీ ఇప్పటికీ రీక్యాలిబ్రేషన్(రీకాన్ఫిగరేషన్) చేయలేదని అన్నారు. మామూలు బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉండే గ్రామీణ ప్రజలు నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన విశ్లేషించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications