8.1 కోట్ల పీఎఫ్ చందాదార్ల ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించేందుకు ఈపీఎఫ్‌వో డిసెంబర్ 31 తారీఖును తుది గడువుగా నిర్ణయించుకుంది. దీని వల్ల ఆన్లైన్ లావాదేవీలను త్వరితగతిన జరిపేందుకు, ఉద్యోగాల మారుత
8.1 కోట్ల పీఎఫ్ చందాదార్ల ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించేందుకు ఈపీఎఫ్‌వో డిసెంబర్ 31 తారీఖును తుది గడువుగా నిర్ణయించుకుంది. దీని వల్ల ఆన్లైన్ లావాదేవీలను త్వరితగతిన జరిపేందుకు, ఉద్యోగాల మారుతున్న వారి వివరాలను తెలుసుకునేందుకు వీలవుతుందని భావిస్తున్నారు.

ప్రధానమంత్రి ఈపీఎఫ్‌వో పనితీరును సమీక్షించి, దాన్ని మరింత యూజర్ ఫ్రెండ్లీగా తయారుచేయాలని కోరిన నేపథ్యంలో ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కార్మిక శాఖ దాని కింద పనిచేసే ఆధార్ అనుసంధానతను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించింది. దీంతో ఆధార్ సీడింగ్‌ను గడువులోపు పూర్తిచేయాల్సిందిగా తన ప్రాంతీయ కార్యాలయాలకు ఈపీఎఫ్‌వో లేఖలు రాసింది.
నవంబరు 26 నాటికి 8.113 కోట్ల యూఏఎన్ సంఖ్యలుండగా కేవలం 1.97 కోట్ల ఖాతాలు మాత్రమే ఆధార్‌తో అనుసంధానించబడినట్లు తెలిసింది. ఇందులో 1.60 కోట్ల ఖాతాలకు మాత్రమే కేవైసీ వెరిఫికేషన్ పూర్తయింది. డిసెంబరు చివరిలోపు అన్ని ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించడం కష్టమైనప్పటికీ ఈ విధమైన ఆదేశాలిచ్చారని కార్మిక శాఖలోని అనధికార వర్గాల సమచారం.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications