దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) ప్రకటించింది. పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ గడువు తేదీని జనవరి 15, 2017 వరకు
దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) ప్రకటించింది. పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ గడువు తేదీని జనవరి 15, 2017 వరకు పొడిగించినట్లు వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు కారణంగా బ్యాంకుల వద్ద తలెత్తుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. సాధారణంగా పెన్షనర్లు ఏటా నవంబరులో తమ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాలి. అలా చేయని వారికి పింఛను నిలిపివేస్తారు. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులకు విపరీతమైన పనిభారం పడినందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఈపీఎఫ్‌వో చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న 2లక్షల కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా కూడా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించవచ్చని ఈపీఎఫ్‌వో అధికార వర్గాలు తెలిపాయి. మొబైల్ అప్లికేషన్ 'జీవన్ ప్రమాణ్' ద్వారా కూడా ఈ ధ్రువీకరణ పత్రాన్ని పెన్షనర్లు సమర్పించిందేకు వీలుంది.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications