నోట్ల రద్దు: ఐటీ శాఖ వలలో ఇద్దరు యాక్సిస్ బ్యాంకు మేనేజర్లు
దేశ రాజధాని ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ బ్రాంచి యాక్సిస్ బ్యాంకులో ఆదాయపు పన్ను శాఖ అకస్మాత్తుగా తనిఖీలు చేసింది. ప్రస్తుతం మీడియా వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఇద్దరు మేనేజర్ ఇళ్లలో ఐటీ శాఖ అధికా
దేశ రాజధాని ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ బ్రాంచి యాక్సిస్ బ్యాంకులో ఆదాయపు పన్ను శాఖ అకస్మాత్తుగా తనిఖీలు చేసింది. ప్రస్తుతం మీడియా వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఇద్దరు మేనేజర్ ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు రూ. 3.5 కోట్ల కరెన్సీతో పట్టుబడటమే ఇందుకు కారణం. నల్లధనాన్ని తెల్లధనంగా మారుస్తున్నారనేది ఐటీ శాఖ వద్ద ఉన్న సమాచారం. వారిద్దరూ ఇద్దరు బ్యాంకు మేనేజర్ల సాయంతో నల్లధనాన్ని మార్చుకున్నట్లు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ సంబంధిత బ్యాంకు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఐటీ శాఖతో తాము పూర్తిగా సహకరిస్తున్నామని యాక్సిస్ బ్యాంకు వెల్లడించింది. తాము అంతర్గతంగా సైతం విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications