డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ భారీ పతనంపై రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగింది. డాలర్ మారకపు విలువలో రోజు రోజుకు క్షీణిస్తున్న దేశీయ కరెన్సీని ఆదుకునేందుకు ఆర్‌బీఐ అవసరమైన చర్యలు చేపట్టింది.ఈ రోజు ఒ
డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ భారీ పతనంపై రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగింది. డాలర్ మారకపు విలువలో రోజు రోజుకు క్షీణిస్తున్న దేశీయ కరెన్సీని ఆదుకునేందుకు ఆర్‌బీఐ అవసరమైన చర్యలు చేపట్టింది. గురువారం ఉదయం సుమారు రూ.68.80 మార్కుకు పడిపోయిన రూపాయికి మద్దతిచ్చేందుకు భారీ ఎత్తున డాలర్ అమ్మకాలు చేసింది. దీంతో కనిష్ట స్థాయిలనుంచి కోలుకుంది. 68.80 స్థాయినుంచి కోలుకొని 2.59 గం.ల సమయానికి డాలరుతో రూపాయి 68.75 వద్ద ట్రేడవుతోంది.

సుమారు 500 మిలియన్ డాలర్లను కేంద్ర బ్యాంకు విక్రయించిందని ట్రేడర్లు తెలిపారు. ఆర్ బీఐ జోక్యంతో రికార్డు స్థాయి కనిష్టాన్ని చేరిన రూపాయి కోలుకుందని విశ్లేషిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడం, వడ్డీ రేట్ల పెంపు అంచనాలు వంటివి డాలర్‌ను 13 ఏళ్ల గరిష్ట స్థాయికి వెళ్లేలా చేశాయి. అంతర్జాతీయ కరెన్సీలు డాలర్‌తో పోలిస్తే మరింత బలహీనతను నమోదుచేస్తున్నాయి. మరోవైపుదేశీయ మార్కెట్లు, బంగారం, వెండి ధరలు కూడా గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఒక దశలో రూపాయి రికార్డు స్థాయి కనిష్టమైన 68.86కు సైతం చేరి మళ్లీ తిరిగి నెమ్మదిగా కోలుకొంటోంది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications