మొబైల్ వ్యాలెట్ పరిమితులు పెంపు
మొబైల్ వ్యాలెట్లలో ఉంచుకోగల డబ్బు పరిమితులను ఆర్బీఐ పెంచింది. రోజుకు ఖాతాలో ఉంచుకోగల డబ్బును రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచారు. అదే విధంగా వ్యాపారులు నెలకు వ్యాలెట్ నుంచి బదిలీ చేసుకోగ
మొబైల్ వ్యాలెట్లలో ఉంచుకోగల డబ్బు పరిమితులను ఆర్బీఐ పెంచింది. రోజుకు ఖాతాలో ఉంచుకోగల డబ్బును రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచారు. అదే విధంగా వ్యాపారులు నెలకు వ్యాలెట్ నుంచి బదిలీ చేసుకోగల డబ్బు పరిమితిని రూ. 50 వేలుగా నిర్ణయించారు. ఇది కేవైసీ వెరిఫై కాని వారికి ఇంతకుముందు రూ. 10 వేలుగా మాత్రమే ఉంది. దీని ప్రకారం వ్యాలెట్ కలిగిన వారు ఎవరైనా తమ సొంత మొబైల్ వ్యాలెట్ల నుంచి బ్యాంకు ఖాతాలకు నెలకు రూ. 50 వేల వరకూ బదిలీ చేసుకోవచ్చు. ఈ రూ. 50 వేల పరిమితి కేవైసీ వెరిఫికేషన్ లేనివారికి సైతం వర్తిస్తుంది. ఈ సడలింపు డిసెంబరు 30 వరకూ మాత్రమేనని రిజర్వ్‌బ్యాంక్ వెల్లడించింది.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications