స్పైస్‌జెట్ ప్రారంభ చార్జీ రూ. 737 నుంచే

దేశీయ ప్రయాణికుల కోసం ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ సోమవారం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. 'స్పైసీ యాన్యువల్ సేల్' పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ కింద 500 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి ఒకవైపు ప్ర

దేశీయ ప్రయాణికుల కోసం ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ సోమవారం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. 'స్పైసీ యాన్యువల్ సేల్' పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ కింద 500 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి ఒకవైపు ప్రారంభ చార్జీ రూ.737గా పేర్కొంది. ఈనెల 24 అర్ధరాత్రి వరకు ఈ పథకం టికెట్లను విక్రయించనున్నట్టు సంస్థ పేర్కొంది. టికెట్లు కొనుగోలు చేసిన వారు జనవరి 9వ తేదీ నుంచి 28 అక్టోబరు 2017 వరకు ప్రయాణించవచ్చని తెలిపింది. చెన్నై-కోయంబత్తూరు-చెన్నై, జమ్ము- శ్రీనగర్-జమ్ము, చండీగఢ్-శ్రీనగర్-చండీగఢ్, అగర్తలా-గువాహటి(గౌహ‌తి)మధ్య రూ.737 ప్రారంభ టికెట్ల ధరతో ప్రయాణించ వచ్చని వివరించింది.నాన్‌స్టాప్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని, దూరాలను బట్టి ధరలో తేడా ఉండొచ్చని స్పైస్‌జెట్ పేర్కొంది.

స్పైస్‌జెట్ ప్రారంభ చార్జీ రూ. 737 నుంచే

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+