రైలు టిక్కెట్ బుకింగ్‌పై సేవా పన్ను లేదు... ఎప్పటిదాకా?
పెద్ద నోట్ల రద్దుతో జనం ఇబ్బందులను గ్రహించిన కేంద్రం ఊరట నిచ్చే ప్రకటన చేసింది. ఈ నెల 24 నుంచి బిగ్ బజార్ షాపింగ్ మాల్స్‌లో డెబిట్ కార్డు ద్వారా రూ.2000 వరకు డబ్బులు డ్రా చేయవచ్చని ఆర్థిక మంత్రిత్వ
పెద్ద నోట్ల రద్దుతో జనం ఇబ్బందులను గ్రహించిన కేంద్రం ఊరట నిచ్చే ప్రకటన చేసింది. ఈ నెల 24 నుంచి బిగ్ బజార్ షాపింగ్ మాల్స్‌లో డెబిట్ కార్డు ద్వారా రూ.2000 వరకు డబ్బులు డ్రా చేయవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఈ నెల 24తో ముగియనున్న ఎయిర్ పోర్టులో ఉచిత పార్కింగ్ ను ఈ నెల 28 అర్థరాత్రి వరకు పొడిగించింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టికెట్ల బుకింగ్ సర్వీస్ ట్యాక్స్‌ను డిసెంబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పాత రూ.1000, రూ.500 నోట్లు చిన్న మొత్తాల పొదుపులో డిపాజిట్ చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే బ్యాంకు ఖాతాలేని వారు ఇతర ఖాతాదారుల లిఖితపూర్వక అనుమతితో జమ చేసే మొత్తాన్ని రూ. 10 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతూ ఆర్‌బీఐ వెసులుబాటును కల్పించింది.

ఒక సీనియర్ రైల్వే అధికారి చెప్పిన దాని ప్రకారం స్లీపర్ బెర్త్ బుక్ చేస్తే దానిపై రూ. 20, ఏసీ క్లాస్ టికెట్‌పై రూ. 40 సేవా పన్నుగా వసూలు చేస్తారు. ప్రస్తుతం డిసెంబరు ఆఖరు వరకూ దాన్ని రద్దు చేశారు. ప్రజలను నగదు రహిత లావాదేవీల దిశగా మళ్లించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications