రూ. 5.5 లక్షల కోట్ల డిపాజిట్, రూ. 1 లక్ష కోట్ల విత్‌డ్రా
దేశవ్యాప్తంగా రూ. 1000, రూ. 500 నోట్లు రద్దు జరిగాక ప్రజలంతా బ్యాంకర్లకు ఊపిరి సలపకుండా డిపాజిట్లు చేసేందుకు క్యూ కడుతున్నారు. అయితే ఇంత మంది డిపాజిట్లు వరుసగా చేస్తుంటే
దేశవ్యాప్తంగా రూ. 1000, రూ. 500 నోట్లు రద్దు జరిగాక ప్రజలంతా బ్యాంకర్లకు ఊపిరి సలపకుండా డిపాజిట్లు చేసేందుకు క్యూ కడుతున్నారు. అయితే ఇంత మంది డిపాజిట్లు వరుసగా చేస్తుంటే బ్యాంకుల వద్ద ఎంత డబ్బు జమ అయిందోనని అందరికీ ఆసక్తి ఉంటుంది. పాతనోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో జరిగిన డిపాజిట్లు, నగదు మార్పిడి వ్యవహారాలపై రిజర్వ్‌బ్యాంక్ నివేదిక వెలువరించింది. దేశవ్యాప్తంగా నవంబరు 10 నుంచి నవంబరు 18 మధ్య బ్యాంకుల్లో రూ.5,44,571 కోట్లు డిపాజిట్ అయినట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీనిలో రూ.5,11,565 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా.. రూ.33,006 కోట్లు నగదును మార్చుకున్నారు. ఏటీఎంలు, బ్యాంకుల నుంచి రూ.1,03,316 కోట్ల రూపాయల డబ్బును ప్రజలు తీసుకున్నారు.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications