మరోసారి సహారా ఆస్తుల వేలానికి సెబీ సిద్దం
తమకు రావాల్సిన డబ్బును రాబట్టేందుకు సుబ్రతారాయ్ నేతృత్వంలోని సహారా గ్రూప్‌నకు చెందిన ఆస్తులను వేలం వేసేందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సిద్ధమైంది. వచ్చే నెల నిర్వహించే ఈ-వేలం కోసం ఐదు స్థలాలను సిద
తమకు రావాల్సిన డబ్బును రాబట్టేందుకు సుబ్రతారాయ్ నేతృత్వంలోని సహారా గ్రూప్‌నకు చెందిన ఆస్తులను వేలం వేసేందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సిద్ధమైంది. వచ్చే నెల నిర్వహించే ఈ-వేలం కోసం ఐదు స్థలాలను సిద్దం చేసింది. వీటి రిజర్వ్ ధర 130 కోట్ల రూపాయలు. ఇంతకుముందు అక్టోబర్‌లోనూ వేలం జరపగా అప్పటి ఆస్తుల రిజర్వ్ ధర సుమారు 5,000 కోట్ల రూపాయలు. ప్రస్తుతం వేలం వేయబోతున్న ఆస్తుల రిజర్వ్ ధర దాదాపు 1,400 కోట్ల రూపాయలు. ముందు జూలైలో వేలం వేసిన నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున నిధులను సమీకరించిందన్న కేసులో సహారా ఆస్తులను సెబీ అమ్మేస్తున్నది తెలిసిందే. ఇదే కేసులో రాయ్ చాలాకాలం తీహార్ జైళ్లో ఉంటున్నారు.
ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ రియాల్టీ, ఎస్బీఐ క్యాప్ సంస్థల ద్వారా ఆస్తుల అమ్మకాన్ని చేపట్టనున్నారు.

More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications