10 గిగా వాట్లకు చేరిన దేశ సోలార్ విద్యుత్ సామర్థ్యం
రూఫ్ టాప్, ఆఫ్‌గ్రిడ్ ప్రాజెక్టులన్నీ కలిసి దేశ సోలార్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 10 గిగా వాట్లకు చేరినట్లు బ్రిడ్జ్ టు ఇండియా అనే పునరుత్పాదక ఇంధన కన్సల్టెన్సీ వెల్లడించింది. 2022
రూఫ్ టాప్, ఆఫ్‌గ్రిడ్ ప్రాజెక్టులన్నీ కలిసి దేశ సోలార్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 10 గిగా వాట్లకు చేరినట్లు బ్రిడ్జ్ టు ఇండియా అనే పునరుత్పాదక ఇంధన కన్సల్టెన్సీ వెల్లడించింది. 2022 కల్లా దేశం 100 గిగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యాన్ని చేరుకోగలదు. ఈ ఏడాది మొత్తం కొత్తగా 5.1 గిగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని దేశం ఉత్పత్తి చేయగలదు. ఇది గతేడాది కంటే 137శాతం ఎక్కువని బ్రిడ్జ్ టు ఇండియా తెలిపింది. వచ్చే ఏడాది నుంచి సంవత్సరానికి 8 నుంచి 10 గిగావాట్ల వార్షిక సామర్థ్యాన్ని జతచేసే వీలుందని ఆ సంస్థ అంచనా వేసింది.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications