కొన్ని డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ
ఒకపక్క పెద్ద నోట్ల రద్దుతో పెద్ద ఎత్తున డబ్బు వచ్చిపడుతున్న తరుణంలో దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కొన్ని కాలపరిమితి డిపాజిట్లపై 0.15% మేర వడ్డీ రేట్లను తగ్గించింది. ఏడాది కాలపరిమితి
ఒకపక్క పెద్ద నోట్ల రద్దుతో పెద్ద ఎత్తున డబ్బు వచ్చిపడుతున్న తరుణంలో దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కొన్ని కాలపరిమితి డిపాజిట్లపై 0.15% మేర వడ్డీ రేట్లను తగ్గించింది. ఏడాది కాలపరిమితి నుంచి 455 రోజులు కాలపరిమితి గల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 7.05 నుంచి 0.15 శాతం తగ్గించి 6.90 శాతంగా నిర్ణయించింది. కొత్త వడ్డీ రేట్లు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని ఎస్బీఐ ప్రకటించింది.

456 రోజుల నుంచి రెండేళ్ల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన డిపాజిట్ల వడ్డీ రేట్లను 7.10% నుంచి 6.95 శాతానికి తగ్గించింది. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్య కాలపరిమితి ఉన్న డిపాజిట్ల వడ్డీ రేట్లను 6.85 శాతానికి తగ్గించింది. ఈ వడ్డీ రేట్లు కొత్త వాటితో పాటు రెన్యువల్ అయ్యే డిపాజిట్లకు సైతం వర్తిస్తాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications