ఫార్చూన్ టాప్ 50లో ఆదిత్యా పూరీ
అమెరికన్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ టాప్ 50 వ్యాపార వ్యక్తుల జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరికి చోటు దక్కింది. 2016 సంవత్సరానికి సంబంధించి మ్యాగజైన్ టాప్ 50 వ్యాపార
అమెరికన్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ టాప్ 50 వ్యాపార వ్యక్తుల జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరికి చోటు దక్కింది. 2016 సంవత్సరానికి సంబంధించి మ్యాగజైన్ టాప్ 50 వ్యాపార వ్యక్తుల జాబితాను విడుదల చేయగా, ఆదిత్య పూరీ 36వ స్థానంలో నిలిచారు. భారతీయ సంతతికి చెందిన ముగ్గురు ఈ జాబితాలో ఎంపిక కాగా, ఆదిత్య పూరి ఒక్కరే భారతదేశానికి చెందిన వారు కావడం గమనార్హం.

దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీకి 1994 నుంచి ఆదిత్య పూరి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ నంబర్‌వన్ కాగా, మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్యనాదెళ్ల 5వ స్థానంలో నిలిచారు. ఏవో(AO Simith's) స్మిత్స్ అజిత్ రాజేంద్ర 34, మాస్టర్‌కార్డ్స్ అజయ్ భంగా 40వ స్థానాల్లో ఉన్నారు.
పూరి నేతృత్వంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు గతేడాది 1.9 బిలియన్ డాలర్ల లాభంతో ఉందని ఫార్చ్యూన్ మ్యాగజైన్ వెల్లడించింది. దేశంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న బ్యాంకర్లలో 66 ఏళ్ల ఆదిత్య పూరి ఒకరు. ఈ ఏడాది ఆరంభంలో ఆయన గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications