బీబీసీ వరల్డ్ వైడ్ సర్వీస్' తెలుగు భాషకూ విస్తరిస్తోంది. బీబీసీ తన సేవలను కొత్తగా 11 భాషల్లో ప్రారంభించనుంది. ఇందులో భారతీయ భాషలు తెలుగు, గుజరాతీ, మరాఠీ, పంజాబీ కూడా ఉన్నాయి. ఈ భాషల్లో బీబీసీ.. రేడ
'బీబీసీ వరల్డ్ వైడ్ సర్వీస్' తెలుగు భాషకూ విస్తరిస్తోంది. బీబీసీ తన సేవలను కొత్తగా 11 భాషల్లో ప్రారంభించనుంది. ఇందులో భారతీయ భాషలు తెలుగు, గుజరాతీ, మరాఠీ, పంజాబీ కూడా ఉన్నాయి. ఈ భాషల్లో బీబీసీ.. రేడియో, మొబైల్, వీడియో కంటెంట్‌ను అందించనుంది. ఇందు కోసం భారతదేశంలో 157 ఉద్యోగాలను సృష్టించనుంది. ప్రస్తుతం భారత్‌లో తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో బీబీసీ వెబ్‌సైట్లున్నాయి. కొత్త భాషల ప్రసారాలను వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు బీబీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. బీబీసీ సంస్థకు బ్రిటన్ తర్వాత అత్యధిక ఉద్యోగులున్న కేంద్రం ఢిల్లీయే అవుతుందని తెలిపింది. ప్రస్తుతం 29 భాషల్లో బీబీసీ ఉంది. 2022 అంటే బీబీసీ శతాబ్ది వేడుకలకల్లా.. ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల మంది వీక్షకులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం బీబీసీకి 34.8 కోట్ల మంది వీక్షకులున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications