పెద్దనోట్ల రద్దుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పెద్దనోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. దీనిపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూన
పెద్దనోట్ల రద్దుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పెద్దనోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. దీనిపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూనే.. ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. నగదు మార్పిడి, ఉపసంహరణకు ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది.

నగదు ఉపసంహరణ పరిమితిని పెంచితే ఏం జరుగుతుందని కేంద్రాన్ని ప్రశ్నించింది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ నియంత్రణకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబరు 25 నాటికి వాయిదా వేసింది.
నల్లధనం లాంటి పెద్ద సమస్యపై పోరాటం జరుపుతున్నప్పుడు స్వల్ప ఇబ్బందులు తలెత్తడం సహజమన్న అటార్నీ జనరల్ అభిప్రాయంతో కోర్టు ఏకీభవించింది. పౌరులకు ఇబ్బందులు కలగకుండా తీసుకున్న చర్యలను పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications