పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు, చిరువ్యాపారులు, రోజు వారీ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గ చర్యలు తీసుకుంటోంది. త్వరలో దేశవ
పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు, చిరువ్యాపారులు, రోజు వారీ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గ చర్యలు తీసుకుంటోంది. త్వరలో దేశవ్యాప్తంగా చిన్నసైజు క్యాష్ డిస్పెన్సింగ్ మెషీన్లను ఏర్పాటుచేయబోతోంది. ఈ మేరకు సోమవారం విలేఖరుల సమావేశంలో ఆర్థికవ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పలు విషయాలను వెల్లడించారు.

3 నెలల పైబడిన కరెంటు ఖాతాదార్లు వారానికి రూ. 50 వేల వరకూ విత్డ్రా చేసుకోవచ్చని ప్రకటించారు. చిరువ్యాపారుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
కరెంటు ఖాతా అంటే వ్యాపారులు రోజువారీ నగదు నిర్వహణల కోసం బ్యాంకుల్లో తెరిచే ఖాతా. సామాన్యులు తెరిచే బ్యాంకు ఖాతాను పొదుపు ఖాతాగా పిలుస్తారు. ఇదివరకే ప్రభుత్వం రోజువారీ ఖాతా విత్డ్రాయల్స్ పరిమితిని పెంచిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications