సోమవారం మార్కెట్లకు సెలవు: మూడు నెలల కనిష్టంలో రూపాయి
గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం(నవంబరు 14న) స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. శుక్రవారం డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ 62 పైసలు బలహీనపడి 67.25 పైసల వద్ద ముగిసింది
గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం(నవంబరు 14న) స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో స్టాక్ ఎక్స్చేంజీలైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పనిచేయవు. ట్రేడింగ్ మళ్లీ మంగళవారం(15న) ఉదయం యథావిధిగా ప్రారంభమవుతుంది. దీంతో వచ్చే వారం ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది.
శుక్రవారం డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ 62 పైసలు బలహీనపడి 67.25 పైసల వద్ద ముగిసింది. ఇది దేశీయ కరెన్సీకి మూడు నెలల కనిష్ట స్థాయి. ఒకేరోజు ఇంతగా రూపాయి బలహీనపడటం ఈ ఏడాది ఇది రెండోసారి. ఇంతకుముందు జులై 26వ తేదీన రూపాయి డాలరుతో 67.27 వద్ద ముగిసింది.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications