శనివారం మధ్యాహ్నం దాకా రూ. 2 లక్షల కోట్ల డిపాజిట్లు
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో శనివారం మధ్యాహ్నం 12.15 దాకా రూ. 2 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఒక్క స్టేట్ బ్యాంక్‌లోనే రూ.47,868
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో శనివారం మధ్యాహ్నం 12.15 దాకా రూ. 2 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఒక్క స్టేట్ బ్యాంక్‌లోనే రూ. 47,868 కోట్ల డిపాజిట్లు జరిగినట్లు తెలిపారు. మొత్తం దేశంలోని బ్యాంకుల్లో డిపాజిట్లలో 20శాతం ఎస్బీఐ ద్వారానే జరిగాయని వెల్లడించారు.

నోట్ల రద్దుపై ప్రతిపక్షాల విమర్శలను జైట్లీ కొట్టిపారేశారు. కొత్త నోట్లకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎమ్‌లను సిద్దం చేసేందుకు రెండు మూడు వారాల సమయం పడుతుందని అన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications