బంగారం ధరలు బుధవారం ఒక్కరోజులోనే రూ.900 పెరిగి మూడేళ్ల గరిష్టానికి చేరాయి. ఒక పక్క భారత ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో పాటు, మరో వైపు అమెరికాలో ట్రంప్ గెలవడం దీనికి కారణం. నల్ల
బంగారం ధరలు బుధవారం ఒక్కరోజులోనే రూ.900 పెరిగి మూడేళ్ల గరిష్టానికి చేరాయి. ఒక పక్క భారత ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో పాటు, మరో వైపు అమెరికాలో ట్రంప్ గెలవడం దీనికి కారణం. నల్లధనాన్ని కట్టడి చేసేందుకై కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసింది. గతంలో నవంబరు 19,2013న బంగారం రూ. 31,820 స్థాయికి చేరింది. ప్రస్తుతం బుధవారం ఒక పక్క స్టాక్ మార్కెట్లు పడటంతో పాటు పెట్టుబడిదారులు స్థిరమైన వాటి వైపు మొగ్గుచూపడంతో బంగారం ధరలు పైకి ఎగిశాయి. 10 గ్రాముల బంగారం రూ. 900 పెరిగి రూ. 31,750కి చేరింది.
బంగారం ధరలను చెక్ చేసుకోండి

"ఎక్కువ సంపదను నగదు నిల్వల్లో కలిగిన వారు బులియన్ వైపు మొగ్గుచూపారు. సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లేందుకు పెట్టుబడిదారులు ప్రయత్నించారు." అని ఢిల్లీకి చెందిన బంగారు వ్యాపారులు చెబుతున్నారు.
సింగపూర్లో బంగారం ధరలు 4.8% పెరిగాయి. వెండి ఒక్కరోజే రూ.1150 పెరిగి రూ.45వేల మార్కును చేరింది.
More From GoodReturns

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..



Click it and Unblock the Notifications