800 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్
అనూహ్యంగా జరిగిన పెద్ద నోట్ల రద్దు, అమెరికాలో సర్వే అంచనాలను తలదన్నేలా ట్రంప్‌కు విజయావకాశాలు ఉన్నట్లు తేలడంతో భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడటంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా నష్టపోయా
అనూహ్యంగా జరిగిన పెద్ద నోట్ల రద్దు, అమెరికాలో సర్వే అంచనాలను తలదన్నేలా ట్రంప్‌కు విజయావకాశాలు ఉన్నట్లు తేలడంతో భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడటంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ ప్రారంభమైన కొద్ది సమయానికే 1000 పాయింట్లకు పైగా నష్టం చవిచూసింది. ఒకదశలో గరిష్ఠంగా 1500 పాయింట్ల నష్టంతో 26600 మార్కును తాకింది. 10.13 గం.ల సమయానికి సెన్సెక్స్ 800 పాయింట్ల నష్టంతో 26,792 వద్ద, నిఫ్టీ 262 పాయింట్ల(3.07%) నష్టంతో 8281 వద్ద ట్రేడవుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలబాటలో పయనిస్తున్నాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications