ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా తాత్కాలికంగా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌ను రద్దు చేశాయి. ప్రభుత్వం నిన్న అర్ధరాత్రి హఠాత్తుగా రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న
ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా తాత్కాలికంగా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌ను రద్దు చేశాయి. ప్రభుత్వం నిన్న అర్ధరాత్రి హఠాత్తుగా రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. ఈ-కామర్స్ సంస్థలు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు జీ బిజినెస్ న్యూస్ రిపోర్ట్ చేసింది. ఫ్లిప్ కార్ట్ రూ. 2000 పైబడి విలువ చేసే వస్తువులకు క్యాష్ ఆన్ డెలివరీని అంగీకరించడం లేదు. అమెజాన్ ఇండియా ఇప్పటికైతే క్యాష్ ఆన్ సౌకర్యాన్ని కల్పించడం లేదని బ్లూమ్‌బర్గ్ వార్తా కథనాన్ని బట్టి తెలుస్తోంది.
ప్రధానమంత్రి నవంబరు8న అనూహ్యంగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నల్లధనాన్ని, నకిలీ కరెన్సీని కట్టడి చేసేందుకు ఈ విధమైన పద్దతిని అవలంబిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications